Property Irregularity Report - Baggage Domestic Rules of Airports - Compensation for PIR - We must Know about This.
PIR (Property Irregularity Report)
PIR (Property Irregularity Report) అంటే ఏమిటి?
మనం కష్టపడి సంపాదించి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బాగ్స్ ని మరియు ట్రాలీస్
ని మనం భద్రంగా మరియు జాగ్రత్తగా చూసుకుంటాము. కానీ ఎయిర్ పోర్టులో ఈ బాగ్స్ హ్యాండిల్
చేసేవారు మాత్రం ఆ బాగ్స్ మరియు
ట్రాలీస్ వాళ్లవి కావు కాబట్టి చాలా అజాగ్రత్తగా డామేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు విమానంలో ప్రయాణించే ముందు ఎయిర్ పోర్టులో మీ
బాగ్స్ ఫొటోస్ తీసుకోండి. ఒకవేళ మీ బ్యాగ్ డామేజ్
అయితే "నేను విమానం ఎక్కేముందే నా బ్యాగ్ ను
నీటుగా ఫొటోస్ తీసాను, నా బ్యాగ్ ఇంత
బాగుండేది" కానీ ఇప్పుడు నా బ్యాగ్ డామేజ్
ఐయింది. కాబట్టి గవర్నమెంట్ అఫ్ రూల్స్ ప్రకారం డామేజ్ అయిన బాగ్స్ కు గరిష్టంగా 20,000/- రూపాయిల వరకు
ఏరియేషన్ కంపెనీ వారు మనకు పరిహారం చెల్లించాలి. దీనికి బదులుగా ట్రావెల్ వోచర్ లేదా గిఫ్ట్ వోచర్ ఇస్తారంటారు కానీ దానికి ఒప్పుకోకూడదు. ఆ విమానము కంపెనీ
వారితో మాట్లాడి PIR (Property
Irregularity Report) ఫైల్
చేస్తే రూల్స్ ప్రకారం 20,000/- రూపాయిల వరకు పరిహారంగా చెల్లించాలి.
Frequently Asked Questions (FAQ's) :
1. విమానాశ్రయంలో PIRని ఎలా ఫైల్ చేయాలి?
సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి
మొదటగా సామాను తప్పిపోయిందని ఎవరైనా నిర్ధారించినట్లయితే, వీలైనంత త్వరగా నివేపరిష్కరించుకోవాలి. ప్రయాణీకుడు ప్రయాణించిన విమానయాన సంస్థ యొక్క విమానాశ్రయ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. ప్రయాణీకుల అక్రమాల నివేదిక (PIR)ని విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్ డెస్క్‌తో ఫైల్ చేయాలి.
2. విమానాశ్రయం నుండి PIR ఫారమ్‌ను ఎలా పొందాలి?
చాలా విమాన సంస్థలు బ్యాగేజీ యొక్క క్లెయిమ్‌ల ప్రాంతంలోనే ప్రత్యేకమైన బ్యాగేజీ డెస్క్‌ని కలిగి ఉంటాయి. మీరు పోగొట్టుకున్న లేదా డామేజ్ అయిన బ్యాగ్ కు 20,000/- వరకు పరిహారం చెల్లించాలి. (దీనినే PIR అని కూడా అంటారు.) మీరు ఏడు రోజులలోపు ఎయిర్‌లైన్‌కి వ్రాతపూర్వకమైన కంప్లైంట్ చేయాలి.
Comments
Post a Comment