ఈరోజు నేను చెప్పబోయే వెబ్సైటులో నేను చెప్పినట్లు చేస్తే మీకు తక్కువలో తక్కువ నెలకు 15,000/- సులభంగా సంపాధింకోవచ్చు. మీరు ఈ వర్క్ చేసుకోవడానికి మనకి కేవలం మొబైల్ ఉంటె సరిపోతుంది. మనము ఈ వర్క్ లో ఒక లింక్ ని తయారుచేసి దాని మీద క్లిక్ చేయించాలి. మీరు అలా 1000 క్లిక్స్ చేయిపిస్తే 2500/- వస్తాయి. మీకు ఎన్ని క్లిక్స్ చేయిపిస్తే అంత డబ్బు వస్తుంది. ఈ బ్లాగులో ఎలా మనము పనిచేయాలో చాల క్లారిటీ గా చెప్తాను.
మనము ఈ వర్క్ అంతా కూడా Indiamart కంపెనీ వెబ్సైటు నుండే చేస్తాము. క్రొత్తగా ఇండియామార్ట్ అఫిలియేట్ పోగ్రామ్(Indiamart Affiliate Program) ప్రవేశపెట్టింది. దీనిలో మనం ఏ విధంగా జాయిన్ అవ్వాలో ఈ బ్లాగులో తెలుసుకుందాం.
ఈ ప్రోగ్రాంలో మనము ఏ విధంగా పనిచేయాలి అంటే ఒక లింకుని జనరేట్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేయిపించి Indiamart వెబ్సైటు లోకి వెళ్ళాలి. మనము ఈ సైట్లోకి వెళ్లి ఎటువంటి వస్తువు కొనాల్సిన అవసరంలేదు. కేవలం ఆ సైటులోకి వెళ్తే చాలు అలా మీరు ఎంతమందికి పంపించి ఎన్ని క్లిక్స్ చేయిపిస్తే అంత డబ్బులు వస్తాయి. ఒక పర్సన్ ఒకసారి మాత్రమే క్లిక్ చేయగలరు.
STEP-01:
ముందుగా https://affiliate.indiamart.com/ అని గూగుల్ లో సెర్చ్ చేయండి.
STEP-02:
తరువాత మీ గూగుల్ అకౌంట్ టైపు చేసి రిజిస్టర్ అయ్యి కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
STEP-03
మీ పేరు మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్రింద ఉన్న బాక్సు మీద క్లిక్ చేసి కొనసాగించండి.
STEP-04
మీకు ఉన్న సోషల్ మీడియా అకౌంట్సును లింక్ చేయండి. అప్పుడు మీకు కింద చూపించిన విధంగా డాష్ బోర్డు తెరుచుకుంటుంది.
Comments
Post a Comment